Anakapalli: ఉపమాక వెంకన్న ఆలయంలో చోరీ.. హుండీలను ఎత్తుకెళ్లిన దుండగులు

Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండు హుండీలు చోరీకి గురయ్యాయి.

RAJU, PARAYAKARAOPETA
Published on: 3 Jun 2026 11:01 AM IST
Anakapalli
X

Anakapalli: ఉపమాక వెంకన్న ఆలయంలో చోరీ.. హుండీలను ఎత్తుకెళ్లిన దుండగులు

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ప్రముఖ దేవాలయంలో చోరీ. ఉపమాక వెంకన్న ఆలయంలో చోరీ.. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత అర్ధరాత్రి రెండు హుండీలు చోరీ కి గురైనట్లుగా తెలుస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆలయ సిబ్బందిని సిసి ఫుటేజ్ ని పరిశీలిస్తున్న పోలీసులు చోరీ గురైన నగదు ఎంత అన్నది తెలియాలి.

బంగారం,వెండి, ఆరు సంవత్సరాలుగా హుండీ ఆదాయాన్ని ఇక్కడి నుండి తరలించలేదు సుమారు 30 లక్షల నుండి 50 లక్షల వరకు నగదు ఉంటాదని అంచనా. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్. విచారణ చేపట్టిన పోలీసులు. టెంపుల్ ఇన్స్పెక్టర్ ,సెక్యూరిటీ లోపమే చోరీకి కారణం అని భక్తుల ఆరోపణలు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA

Next Story