Visakhapatnam: భీమిలి బీచ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం!

Visakhapatnam: విశాఖపట్నం జిల్లా భీమిలి బీచ్ రోడ్డు కే నగరపాలెం జంక్షన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

SHIVA, BHIMILI
Published on: 11 Oct 2026 8:51 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: భీమిలి బీచ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం!

Visakhapatnam: భీమిలి బీచ్ రోడ్డు కె నగరపాలెం జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందరు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు యువకులకు బలమైన గాయాలు అవ్వడంతో సంఘటన స్థలము వద్ద దుర్మరణం చెందినట్లు సమాచారం.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇంకా మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI