Visakhapatnam: నరసరావుపేట ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు

Visakhapatnam: విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

SHIVA, BHIMILI
Updated on: 19 July 2026 7:56 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: నరసరావుపేట ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు

Visakhapatnam: గుంటూరు జిల్లా వినుకొండ శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఓ శుభకార్యానికి వెళ్తున్న ఓ కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఓ లారీని తప్పించే క్రమంలో బలంగా ఢీకొట్టింది దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు ఘటన సంఘటనలోనే సంఘటన స్థలంలోనే మృతి చెందారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ తీవ్ర గాయాలతో బతికున్నారు వీరిని విశాఖలోని ఒక ప్రైవేటు క్యూ వన్ వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన నలుగురిలో పీఏ కుమారుడు ఉన్నట్లు సమాచారం. కారు డ్రైవర్ తో సహా మరో ముగ్గురు ప్రయాణికులు దీనిలో మృతిచెందారు పూర్తి వివరాలు తెలియ రావాల్సింది.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story