Visakhapatnam: అక్రమ మద్యం రవాణా గుట్టురట్టు: భీమిలి పోలీసుల పహారా!
Visakhapatnam: విశాఖపట్నం భీమిలిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 727 క్వార్టర్ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు.
Visakhapatnam: అక్రమ మద్యం రవాణా గుట్టురట్టు: భీమిలి పోలీసుల పహారా!
విశాఖపట్నం: గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంఖబ్రత బగ్చి IPS గారి ఆదేశాల మేరకు, భీమిలి CI శ్రీ జి. దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భీమిలి పోలీసులు ఈరోజు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 727 క్వార్టర్ మద్యం బాటిల్స్ ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ముద్దాయిలను పట్టుకుని, మద్యం బాటిల్స్ తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రాయివరపు విజయ్ము s/o సూర్ద్దాయనారాయణ, 33. సం.లు, R/o కలగాడ గ్రామం, విజయనగరం జిల్లా, దోగ్గ ముత్యాల నాయుడు s/o సీతారామయ్అయ, 44 సం. లు, వారాడ గ్రామం, k. కోటపాడు మండలం, అనకాపల్లి జిల్లా అను ముద్దాయిలనుఅదుపులోనికి తీసుకుని ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతామని భీమిలి CI గారు తెలిపారు.




