Bheemili: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలి: బొత్స సత్యనారాయణ!

Bheemili: విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన వైసీపీ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

SHIVA, BHIMILI
Published on: 12 Nov 2026 9:30 PM IST
Bheemili
X

Bheemili: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలి: బొత్స సత్యనారాయణ!

భీమిలి: పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలి-బొత్స సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి, ఎన్నికలను జగన్ చాలెంజ్‌గా తీసుకున్నారు-బొత్స, భీమిలిలో వైసీపీ క్రమంగా బలం పుంజుకుంది-బొత్స, రానున్న పంచాయతీ ఎన్నికలు చాలా కీలకం, రెండేళ్లలో వైసీపీ అధికారంలోకి వస్తుంది-బొత్స.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI