Visakhapatnam: నేపాల్ వరదల్లో విశాఖ జడ్పీటీసీ కుటుంబం క్షేమం!

Visakhapatnam: నేపాల్ వరద బీభత్సం నుంచి భీమిలి జడ్పీటీసీ వెంకటప్పడు కుటుంబం సురక్షితంగా బయటపడింది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 27 Aug 2026 2:35 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: నేపాల్ వరదల్లో విశాఖ జడ్పీటీసీ కుటుంబం క్షేమం!

విశాఖపట్నం: తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు. అక్షరాల విశాఖ కి చెందిన ఒక కుటుంబం నేపాల్ వరద బీభత్సం నుండి తప్పించుకున్నారు. భీమిలి కృష్ణంరాజుపేటకు చెందిన సర్పంచ్ మరియు జడ్పిటిసి కుటుంబంతో కలిసి ఖాట్మండు వెళ్లారు.

వీళ్ళకి ఏమీ జరగలేదు సురక్షితంగా ఉన్నామని వీడియో రిలీజ్ చేశారు నేపాల్ లో జరిగిన వరద బీభత్సం వలన కొన్ని సోషల్ మీడియాలో మాకు ఏదో జరిగింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ దేవుని దయ తో ఆ విపత్తు నుండి బయటపడడం జరిగిందని. తెలిపారు. సమాచారం కోసం ఒక వీడియో రిలీజ్ చేసారూ జడ్పిటిసి వెంకటప్పెడు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story