Visakhapatnam: స్కూల్ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి యోగేశ్వరరావు దుర్మరణం

Visakhapatnam: విశాఖ తగరపువలస సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి యోగేశ్వరరావు అక్కడికక్కడే మృతి.

SHIVA, BHIMILI
Published on: 11 Sept 2026 11:44 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: స్కూల్ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి యోగేశ్వరరావు దుర్మరణం

విశాఖపట్నం: తగరపువలస అవంతి కాలేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, స్కూల్ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి యోగేశ్వరరావు మృతి.

విజయనగరం జిల్లా రాజాం సమీపంలో కొత్తవలస గ్రామంనికి చెందిన గొల్లపల్లి యోగేశ్వరరావు. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న యోగేశ్వరరావు.

వైజాగ్‌లో పని ముగించుకుని కాలేజీకి వెళ్తున్న సమయంలో ప్రమాదము. నేషనల్ హైవే దాటుతుండగా అటుగా వచ్చిన స్కూల్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI