Visakhapatnam: విశాఖ ఋషికొండ ఐటీ సెజ్ వద్ద కార్మికుడి దారుణ హత్య!
Visakhapatnam: విశాఖ ఋషికొండ ఐటీ సెజ్ వద్ద వలస కార్మికుడి హత్య. కర్రలతో కొట్టి చంపినట్లు ప్రాథమిక గుర్తింపు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించిన పీఎం పాలెం పోలీసులు.
Visakhapatnam: విశాఖ ఋషికొండ ఐటీ సెజ్ వద్ద కార్మికుడి దారుణ హత్య!
Visakhapatnam: విశాఖ ఋషికొండ ఐటీ సెజ్ సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం,మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో వెలుగులోకి వచ్చిన ఘటన, విజయనగరం జిల్లాకు చెందిన చిన్న (40)గా మృతుడి గుర్తింపు. వలస కార్మికుడిగా విశాఖకు వచ్చి ఋషికొండలో నివాసం ఉంటున్న చిన్న, రాత్రి సమయంలో కర్రలతో కొట్టి హత్య చేసినట్లు ప్రాథమిక గుర్తింపు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించిన పీఎం పాలెం పోలీసులు, కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.




