Visakhapatnam: విశాఖ వచ్చి అదృశ్యమైన అస్సాం యువతి హిమశ్రీ బోరో!
Visakhapatnam: విశాఖలో అదృశ్యమైన అస్సాం యువతి హిమశ్రీ బోరో శ్రీకాకుళంలో మృతదేహంగా లభించింది. వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా జరిగిన ఈ ఘటనపై విచారణ.
Visakhapatnam: విశాఖ వచ్చి అదృశ్యమైన అస్సాం యువతి హిమశ్రీ బోరో!
Visakhapatnam: విశాఖకు వచ్చి అదృశ్యమైన అస్సాం యువతి..! శ్రీకాకుళంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం..!
విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన అస్సాంకు చెందిన హిమశ్రీ బోరో(20) వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అదృశ్యమైంది. రైలులో రద్దీ ఎక్కువగా ఉందని.. బోగీలో తాను ఒక్కతే అమ్మాయిని ఉన్నానని హిమశ్రీ భయపడుతూ చెప్పినట్లు సమాచారం.
అనంతరం శ్రీకాకుళం జిల్లాలో ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. హిమశ్రీ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిందా.. ఎవరైనా రైలు నుంచి తోసేశారా అనే కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




