Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రమాదం వ్యక్తిని కాపాడిన లైఫ్ గార్డ్!

Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో సముద్రంలో కొట్టుకుపోతున్న చిన్న ఈశ్వరరావు (56)ను కాపాడిన లైఫ్ గార్డ్ ధనరాజు. ఈత నిషేధ ప్రాంతంలో స్నానానికి దిగడంతో ప్రమాదం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2026 1:41 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రమాదం వ్యక్తిని కాపాడిన లైఫ్ గార్డ్!

Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్ లో ఓ వ్యక్తికి తప్పిన ప్రమాదం. సముద్ర స్నానానికి దిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన బీచ్ లైఫ్ గార్డ్.

విశాఖ రెల్లి వీధికి చెందిన చిన్న ఈశ్వరరావు (56) ను రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చిన లైఫ్ గార్డ్ ఎం ధనరాజు. ఈత నిషేధ ప్రాంతంలో సముద్రా స్నానానికి దిగొద్దని హెచ్చరించిన వినని ఈశ్వరరావు. రిప్ కరెంట్ కెరటాల మధ్యలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఈశ్వరరావు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story