Visakhapatnam: సీ ఫుడ్ కంపెనీ ఆగడాలు.. పశువుల మృతితో రైతుల ఆగ్రహం
Visakhapatnam: ఆనందపురం మండలం కుసులవాడ చెరువులో సీ ఫుడ్ కంపెనీ కెమికల్ వ్యర్థాల వల్ల టన్నుల కొద్దీ చేపలు, పశువులు మృత్యువాత పడ్డాయి.
Visakhapatnam: సీ ఫుడ్ కంపెనీ ఆగడాలు.. పశువుల మృతితో రైతుల ఆగ్రహం
Visakhapatnam: ఆనందపురం మండలం కుసులవాడ చెరువు సమీపంలో ఉన్న ఓ సీ ఫుడ్ కంపెనీ వ్యర్ధాల వలన కలుషితం. మృత్యువాత పడిన టన్నుల చేపలు. ఆందోళన చేపట్టిన రైతులు అధికారులు పట్టింపు చేసుకోలేదు సమీపంలో ఉన్న గడ్డ వాగు ఈ కెమికల్ వ్యర్థం వదలడం వల్ల అది చెరువు లో కలిసి ఆవులు మరియు చేపలు మృత్యువాత పడ్డాయి దీనితో స్థానికంగా ఉంటున్న రైతులు ఆందోళనకు దిగారు ఆ సీ ఫుడ్ కంపెనీ ముందు ధర్నా చేశారు సీ ఫుడ్ కంపెనీ యాజమాన్యం రైతులకు నష్టపరిహారం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కెమికల్ ట్రైన్ వల్ల వచ్చే నష్టాన్ని సరిచేస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది దీంతో రైతులు ధర్నా విరమించుకున్నారు
Next Story




