Visakhapatnam: విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద రోడ్డుపై చినిగిన కరెన్సీ నోట్లు!

Visakhapatnam: విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద కుప్పగా పడి ఉన్న చినిగిన కరెన్సీ నోట్లు. వాకర్స్ సమాచారంతో రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

SHIVA, BHIMILI
Published on: 16 Sept 2026 1:58 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద రోడ్డుపై చినిగిన కరెన్సీ నోట్లు!

Visakhapatnam: సెంట్రల్ పార్కు వద్ద కరెన్సీ నోట్ల కలకలం. పార్క్ ఎదుట కుప్పగా పడి ఉన్న చినిగిన నోట్లు . కరెన్సీలో 500, 100, 50, 20, 10 రూపాయల నోట్లు. ఒకే చోట కుప్పగా ఎవరు వేసి ఉంటారని అనుమానం. పోలీసులకు సమాచారం ఇచ్చిన వాకర్స్. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI