Visakhapatnam: మారికవలస గురుకుల పాఠశాల తరలింపుపై ఆందోళన

Visakhapatnam: విశాఖ మారికవలస గురుకుల పాఠశాల తరలింపును నిరసిస్తూ తల్లిదండ్రులు, వైయస్సార్‌సీపీ నేతలు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 31 Aug 2026 11:31 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: మారికవలస గురుకుల పాఠశాల తరలింపుపై ఆందోళన

విశాఖపట్నం: మారికవలస APTWS లో ముందు బైటాయించిన గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్దులు తల్లిదండ్రులు గేటు దగ్గరకి వెళ్ళి యాజమాన్యం తో వాగ్వివాదం.

గేటు ఎదుట భోజనం చేస్తున్న మాజీ మంత్రి బాలరాజు,ఎంఎల్స్సి కుంభ రవిబాబు. గురుకుల పాఠశాల తర్లించవద్దని గేటు ముందు పడుకుని నిరసన తెలుపుతున్న వైసిపి నేతలు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story