Visakhapatnam: విశాఖలో ఈ నెల 28న వైయస్సార్‌సీపీ విద్యార్థి, యువత ర్యాలీ
Visakhapatnam: విశాఖలో ఈనెల 28న వైయస్సార్‌సీపీ విద్యార్థి, యువత ర్యాలీ. ఆనందపురంలో పోస్టర్ విడుదల చేసిన పార్టీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్.
Visakhapatnam: విశాఖలో ఈ నెల 28న వైయస్సార్‌సీపీ విద్యార్థి, యువత ర్యాలీ
విశాఖపట్నం: ఈ నెల 28న విశాఖలో జరగనున్న వైస్సార్సీపీ విద్యార్థి, యువత ర్యాలీ పోస్టర్ ను ఆనందపురం లో విడుదల చేసిన పార్టీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్...
రాష్టంలో జరిగిన డి ఎస్ సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని... రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ లో అంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు.
Next Story




