Visakhapatnam: మారికవలసలో వైసీపీ ధర్నా వివాదాస్పద జీవోను రద్దు చేయాలని డిమాండ్!

Visakhapatnam: విశాఖ మారికవలస APTWR పాఠశాల ముందు వైసీపీ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రుల బైఠాయింపు. వివాదాస్పద జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 31 Aug 2026 1:58 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: మారికవలసలో వైసీపీ ధర్నా వివాదాస్పద జీవోను రద్దు చేయాలని డిమాండ్!

Visakhapatnam: విశాఖ మారికవలస APTWR బాలురు పాఠశాల ముందు బైఠాయించిన వైసీపీ నేతలు.

ప్రభుత్వం ఇచ్చిన జీఓ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. వైసీపీ నేతలతో పాటుగా బైఠాయించిన తల్లితండ్రులు.

నిరసనలో పాల్గొన్న బాలరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ జీసీసీ చైర్మన్ స్వాతి రాణి, జడ్పీ చైర్పర్సన్ జిల్లిపల్లి సుభద్ర.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story