Visakhapatnam: విశాఖ అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు!

Visakhapatnam: విశాఖ ఆరిలోవలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఒకరిపై కేసు నమోదైంది.

JAI RAM, MADURAWADA
Published on: 3 Oct 2026 7:31 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు!

Visakhapatnam: పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బెల్ట్ షాపుపై ఆరిలోవ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 180 ఎంఎల్ పరిమాణం గల 10 మద్యం మినీ బాటిళ్లు, ఒక ఫుల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆరిలోవ సిఐ ఎస్. శ్రీనివాస్ తెలిపారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA