Visakhapatnam: 98వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూపతిరాజు సుజాత జోరుగా ఇంటింటి ప్రచారం!

Visakhapatnam: జీవీఎంసీ 98వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

PRAKASH, GAJUWAKA
Published on: 26 Oct 2026 8:40 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: 98వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూపతిరాజు సుజాత జోరుగా ఇంటింటి ప్రచారం!

Visakhapatnam: 98 వ వార్డు వైసిపి అభ్యర్థి మాజీ కార్పొరేటర్ భూపతి రాజు సుజాత జీవీఎంసీ ఎన్నికల ఇంటింట ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు.

కొండవాళ్ళ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి పనులు చేపడతానని బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలను సబ్సిడీలను రప్పించడంలో ముందుంటానని గత ప్రభుత్వ హయాంలో పాత 73వ వార్డులో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని కొండవాలు ప్రాంతాల్లో కలవట్లు రోడ్లు విద్యుత్ దీపాలు అనేక అభివృద్ధి పనులు చేశానని.

ఈ వార్డులో ఫ్యాను గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత నాది జీవీఎంసీ నుండి నిధులను రప్పించి మంచి రోడ్లు కల్వర్టులు వీధి దీపా లు ప్రజల భద్రత వరకు సీసీ కెమెరా ఏర్పాట్లు మరియు వృద్ధులకు వితంతువులకు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయించడంలో ధనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA