Visakhapatnam: విశాఖ ఎండాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా బీసీ గర్జన!
Visakhapatnam: విశాఖపట్టణం ఎండాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన కార్యక్రమం. హాజరైన బొత్స సత్యనారాయణ, వరుదు కళ్యాణి, తమ్మినేని మరియు పలువురు మాజీ మంత్రులు.
Visakhapatnam: విశాఖ ఎండాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా బీసీ గర్జన!
Visakhapatnam: ఎండాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన కార్యక్రమం. వెన్నుపోటు.. పార్టీ వంచనపై బీసీ గర్జన పేరుతో భారీ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నాయుకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ స్పీకర్ తమ్మినేని.
మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, వేణుగోపాల్ మాజీ మేయర్ హరివెంకట కుమారి హాజరు. ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితిపై సమావేశంలో చర్చ. బీసీ నాయకుల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతంపై చర్చించనున్న నేతలు.




