Narsipatnam: నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ శ్రేణులకు 5 లక్షల ఉచిత ప్రమాద బీమా!

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు 5 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 30 Sept 2026 6:02 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ శ్రేణులకు 5 లక్షల ఉచిత ప్రమాద బీమా!

Narsipatnam: నర్సీపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర గణేష్ గారు ఆధ్వర్యంలో భారీగా పార్టీ నాయకులు కార్యకర్తలకు అభిమానులకు 10,000 కు పైగా పార్టీ సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇప్పటికే అందరికీ ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అండగా ఉంటూ ఉచిత ప్రమాద బీమా కింద ఐదు లక్ష రూపాయలు అందించేలా ఈరోజు ఉత్తర్వాలు జారీ చేయడం జరిగింది.

వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరఫున మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర గణేష్.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam