Vizianagaram: చీపురుపల్లిలో వైసీపీకి షాక్ టీడీపీలోకి భారీగా చేరికలు!

Vizianagaram: విజయనగరం జిల్లా గరివిడి మండలం, టౌన్‌కు చెందిన సుమారు 200 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుండి మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 9 Oct 2026 1:19 PM IST
Vizianagaram
X

Vizianagaram: చీపురుపల్లిలో వైసీపీకి షాక్ టీడీపీలోకి భారీగా చేరికలు!

Vizianagaram: గరివిడి మండలం, గరివిడి టౌన్ నుండి సుమారు 200 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిక. రెడ్డి గోవింద గారి ఆధ్వర్యంలో..వలిరెడ్డి బాబ్జి - Ex ఎంపీటీసీ, కింతాడ కిరణ్ కుమార్ - వార్డ్ మెంబర్, దన్నానా లచ్చమ్మ - వార్డ్ మెంబర్, ఇసినిగిరి ఈసు - వార్డ్ మెంబర్, కింతాడ చిన్నారావు - వార్డ్ మెంబర్, జగ్గారావు గారి అనుచరులు.

మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారి సమక్షంలో పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికీ కిమిడి కళా వెంకటరావు గారు కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY