Bobbili: రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేయండి.. ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశం
Bobbili: బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామం వద్ద వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారిని స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన పరిశీలించారు.
Bobbili: రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేయండి.. ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశం
Bobbili: బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామం వద్ద పాడయిన రహదారికి తక్షణమే మరమ్మత్తు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బేబీనాయన. బొబ్బిలి మండలం, ముత్తావలస గ్రామం వద్ద వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచిపోయి కొంతమేర రోడ్డు పాడవడం జరిగింది.
ఆ దారిలో వెళ్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) ప్రజల ఇబ్బందిని గమనించి పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో మాట్లాడి, తక్షణమే సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Next Story




