Vizianagaram: బొండపల్లిలో పోలీసుల తనిఖీలు: ఆటోలో 300 కేజీల పశు మాంసం సీజ్!

Vizianagaram: విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో భారీగా అక్రమ పశు మాంసం పట్టుబడింది.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 25 May 2026 3:54 PM IST
Vizianagaram
X

Vizianagaram: బొండపల్లిలో పోలీసుల తనిఖీలు: ఆటోలో 300 కేజీల పశు మాంసం సీజ్!

Vizianagaram: అక్రమంగా తరలిస్తున్న పశు మాంసాన్ని పట్టుకున్న పోలీసులు. విజయనగరం జిల్లా బొండపల్లి పోలిస్ స్టేషన్ పరిదిలో పోలీసుల వాహాన తనిఖీలు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 300 కేజీలు పశు మాంసం గుర్తించిన పోలీసులు. ఆటోలో పెదమానాపురం నుండి పశువుల మాంసాన్ని. విశాఖ తరలిస్తుండగా బొండపల్లి పోలీసులు పట్టుకున్నారు. పశు మాంసం తరలిస్తున్న ఆటో తో పాటు గా ఒక వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ పశు మాంసం రవాణా వెనుక మరో ఇద్దరు వ్యక్తుల హాస్తం ఉన్నట్లుగా అనూమానించి, అనుమానితులపై కూడా కేసు నమోదు చేస్తున్నామని ఈ అక్రమ పశు మాంసం రవణా వెనుక ఎంత మంది హాస్తం ఉన్నా ఉపేక్షించేది లేదని. అటువంటి వారిపై జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు బొండపల్లి ఎస్ ఐ యు.మహేష్.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story