Salur: సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా..సీఐటీయూ డిమాండ్!
Salur: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆశా వర్కర్ల నిరసన.
Salur: సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా..సీఐటీయూ డిమాండ్!
Salur: రాష్ట్ర వ్యాప్తంగా citu పిలుపు మేరకు సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పలు డిమాండ్లతో ఆశ వర్కర్ల యూనియన్ ధర్నా. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సిఐటియు తరఫున ఆశ వర్కర్ల డిమాండ్. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఆశ వర్కర్లను పర్మినెంట్ వర్కర్ల గుర్తించాలని కోరిన ఆశ వర్కర్స్ యూనియన్.
రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలని, చనిపోయిన ఆశ వర్కర్ స్థానంలో కొత్తవారిని నీయమించాలని పలు డిమాండ్లతో ధర్నాకి దిగిన ఆశా వర్కర్స్.




