Salur: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి – రాజన్న దొర పిలుపు
Salur: సాలూరు విస్తృత స్థాయి సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర కీలక వ్యాఖ్యలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని శ్రేణులకు పిలుపు.
Salur: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి – రాజన్న దొర పిలుపు
సాలూరు: మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర సాలూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేయాలని
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పాలన కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
2029 మనదే వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పాలనకి చరమగీతం తరిమి తరిమి కొడదాం పాడుదాం
Next Story




