Gajapathinagaram: రూ. 52 కే కిలో బియ్యం ప్రారంభించిన గంటేడ శ్రీదేవి
Gajapathinagaram: గజపతినగరంలో రూ.52 కే కిలో బియ్యం విక్రయాలు ప్రారంభించిన గంటేడ శ్రీదేవి. మిల్లర్ల సహకారంతో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం పంపిణీ.
Gajapathinagaram: రూ. 52 కే కిలో బియ్యం ప్రారంభించిన గంటేడ శ్రీదేవి
గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరంలో 52 రూపాయలకు కిలో బియ్యం రిటైల్ అమ్మకాలను పోలిట్ భ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి చేతుల మీదుగా ఈ పధకం ప్రారంబించారు.
మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక మిల్లర్స్ సహాకారంతో ... తక్కువ ధరకు బియ్యం కేంద్రం ప్రారంభించడం జరిగింది.
గజపతినగరం మెయిన్ రోడ్డు లోని ...కొల్లా మల్లాయ్యా&సన్స్ రైస్ షాపులో ఈ కార్యక్రమంలో ఎ ఎమ్ సి చైర్మన్ గోపాలరాజు, జిల్లా మిల్లర్స్ ప్రసిడెంట్ బలగం వెంకటరావు మరియు జిల్లా సెక్రటరీ ఆరిసెట్టి రాజా, పలువురు స్థానిక మిల్లర్స్ పెద్దల తో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story




