Garividi: దేవాడ గ్రామంలో పోలీసుల ‘పల్లె నిద్ర’.. శాంతిభద్రతలపై ప్రజలకు అవగాహన!

Garividi: విజయనగరం జిల్లా గరివిడి పీఎస్ పరిధిలోని దేవాడ గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 25 Jun 2026 1:46 PM IST
Garividi
X

Garividi: దేవాడ గ్రామంలో పోలీసుల ‘పల్లె నిద్ర’.. శాంతిభద్రతలపై ప్రజలకు అవగాహన!

Garividi: పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు గరివిడి SI శ్రీనివాస్ గారు, అడాప్షన్ PC తో కలిసి గరివిడి PS పరిధిలోని దేవాడ గ్రామాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇదే క్రమంలో చీపురుపల్లి CI గారు నిన్న రాత్రి దేవాడ గ్రామంలో బస చేసి, గ్రామ ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించారు. చట్టపరమైన విషయాలు, సామాజిక భద్రత, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story