Salur: ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి!
Salur: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.
Salur: ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి!
సాలూరు: సాలూరు పట్టణం 28 వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండగ కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి.
శని, ఆదివారాలు బ్యాంకులు సెలవు కావడంతో ఒక్కరోజు ముందు గానే పిన్షన్ లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి, వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి.
సమాజంలోని బలహీనవర్గాలు, వృద్దులు, వితంతువులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు గౌరవంతో కూడిన జీవనాన్ని కలిగి ఉండేలా చేయడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం: మంత్రి సంధ్యారాణి
రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక పరిస్థుతులలో వున్నప్పటికీ పెన్షన్లు పెంచి పేదల కళ్ళల్లో ఆనందమే కూటమి ప్రభుత్వం లక్షం మంత్రి సంధ్యారాణి, ఒక్కరోజు ముందుగానే ఫించన్లు పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన అవ్వా తాతలు మరియు లబ్ధిదారులు.




