Saluru: సాలూరు మున్సిపల్ ఎన్నికలపై గొర్లె విజయ కుమారి కీలక వ్యాఖ్యలు!
Saluru: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన నాయకురాలు, మున్సిపల్ చైర్‌పర్సన్ గొర్లె విజయ కుమారి కీలక వ్యాఖ్యలు.
Saluru: సాలూరు మున్సిపల్ ఎన్నికలపై గొర్లె విజయ కుమారి కీలక వ్యాఖ్యలు!
Saluru: సాలూరు మున్సిపల్ ఎన్నికలపై జనసేన నాయకురాలు, మున్సిపల్ చైర్మన్ గొర్లె విజయ కుమారి కీలక వ్యాఖ్యలు. సాలూరు ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన జనసేన నాయకురాలు. గెలుపు ఆనందం కంటే ఓడిన అభ్యర్థుల బాధే ఎక్కువగా ఉంది.
సీట్ల సర్దుబాటులో 9 స్థానాలు తీసుకున్నాం.. నలుగురు మాత్రమే గెలిచారు. ఇండిపెండెంట్ల పోటీతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి.
బీరువా గుర్తుపై పోటీ చేసిన ముగ్గురు కౌన్సిలర్ అభ్యర్థుల మీద కూటమి ఓటమి. రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయాలి.ఓటమి చెందిన అభ్యర్థులకు న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం.
ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తాం. సాలూరు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. రాజకీయాల కంటే అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత.




