Salipeta: గత ప్రభుత్వం రీ సర్వేతో గందరగోళం కూటమి ప్రభుత్వంలో భూ భద్రత!
Salipeta: విజయనగరం జిల్లా సాలిపేట గ్రామంలో 442 మంది రైతులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
Salipeta: గత ప్రభుత్వం రీ సర్వేతో గందరగోళం కూటమి ప్రభుత్వంలో భూ భద్రత!
సాలిపేట: గ్రామంలో 442 మందికి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ* చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.విజయనగరం జిల్లా గజపతినగరం మండలం సాలిపేట గ్రామంలో 442 మందికి రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్* పంపిణీ చేశారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేసిందని, కూటమి ప్రభుత్వం హక్కుదారుల ఫోటోతో రాజముద్ర పాస్ పుస్తకాలు ఇచ్చి భరోసా కల్పిస్తుందని మంత్రి అన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు లబ్ధిదారులకు అందజేశారు.
కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతకే పెద్దపీట వేస్తుందని" మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.గత ప్రభుత్వం రీ సర్వేతో గందరగోళం సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం హక్కుదారుల ఫోటోతో పాస్ పుస్తకాలు ఇచ్చి భూ భద్రత కల్పిస్తోంది.
ప్రజల భద్రతే మా లక్ష్యం అని అన్నారు మంత్రి కొండపల్లి.




