Palakonda: పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో తెరచాటుకు అమ్మవారు!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కోట దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా సోమవారం నుంచి అమ్మవారికి తెర వేయనున్నారు.
Palakonda: పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో తెరచాటుకు అమ్మవారు!
Palakonda: పాలకొండ శ్రీశ్రీశ్రీ కోట దుర్గఅమ్మవారి దేవాలయం వద్ద దసరా నవరాత్రులు ఉత్సవములు తే:11.10.2026 ది నుండి తే:20.10.2026 ది వరకు నిర్వహిస్తున్న సంధర్భంగా శ్రీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయు నిమిత్తం ప్రతి సంవత్సరం మాదిరిగా ప్రస్తుత సంవత్సరం కూడా తే:28.09.2026 ది సోమవారం ఉదయం 08.00 ని,,లకు అమ్మవారికి తెర వేయబడును మరలా తే 11.10.2026 ది ఆదివారం ఉదయము సుమరు 08.00 ని,,ల నుండి నిజరూప దర్శనం తో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.




