Vizianagaram: కొబ్బరి మొక్కలు నాటిన ఎమ్మెల్యే లలితకుమారి!

Vizianagaram: విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ పరిధిలోని ఎల్.కోటలో 'వీబీజీ రామ్ జీ' (వికసిత్ భారత్ పథకాన్ని ఎమ్మెల్యే కొబ్బరి మొక్కలు నాటి ప్రారంభించారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA
Updated on: 2 July 2026 1:30 PM IST
Vizianagaram
X

Vizianagaram: కొబ్బరి మొక్కలు నాటిన ఎమ్మెల్యే లలితకుమారి!

Vizianagaram: ఇకపై 125 రోజుల ఉపాధి గ్యారెంటీ – రైతు సంక్షేమమే ధ్యేయంప్రభుత్వం కల్పిస్తున్న ఈ చారిత్రాత్మక అవకాశాన్ని నియోజకవర్గంలోని రైతులు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

పాత జాబ్ కార్డులు కలిగిన వారందరికీ ఈ సరికొత్త వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్ కార్డుల పరిధిలోకి సజావుగా మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పారదర్శకంగా పనులు నిర్వహించాలని ఆదేశించారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

Next Story