Vizianagaram: నూకాలమ్మ ఆలయానికి రూ. 20 లక్షల టీటీడీ శ్రీవాణి నిధులు!
Vizianagaram: కిత్తన్నపేట శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుండి రూ. 20 లక్షలు మంజూరు చేయించిన ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి.
Vizianagaram: నూకాలమ్మ ఆలయానికి రూ. 20 లక్షల టీటీడీ శ్రీవాణి నిధులు!
విజినగరం: ఎల్.కోట, మండలం కిత్తన్నపేట గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి శ్రీవాణి టీటీడీ నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేయించినందుకు గాను నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మరియు వారి దంపతులకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కిత్తన్నపేట గ్రామ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




