Gajapathinagaram: గజపతినగరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సుడిగాలి పర్యటన!

Gajapathinagaram: విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన. యూనియన్ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభం, పాసుపుస్తకాల పంపిణీ.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 28 Sept 2026 3:00 PM IST
Gajapathinagaram
X

Gajapathinagaram: గజపతినగరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సుడిగాలి పర్యటన!

Gajapathinagaram: విజయనగరం జిల్లా ఎం. కొత్తవలస గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు తో మంత్రి కొండపల్లి కి ఘన స్వాగతం పలికారు , ఎం కొత్తవలస గ్రామస్తులు యూనియన్ బ్యాంక్ CSR ఫండ్స్ తో 10 లక్షల విలువైన ఆర్.ఓ వాటర్ ప్లాంట్ ప్రారంబోత్సవం చేసారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

అనంతరం ముచ్చర్ల గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముచ్చర్ల గ్రామంలో గ్రామంలో 99% రీసర్వే పూర్తి చేసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంలో చురుకైన పాత్ర పోషించిన సంబంది రెవెన్యూ అదికారులను అబినందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM