Gajapathinagaram: మాజీ మంత్రి పడాల అరుణను పరామర్శించిన మంత్రి కొండపల్లి

Gajapathinagaram: విజయనగరం జిల్లా గజపతినగరంలో అస్వస్థతతో బాధపడుతున్న మాజీ మంత్రి పడాల అరుణను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వగృహంలో పరామర్శించారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 28 Jun 2026 6:43 PM IST
Gajapathinagaram
X

Gajapathinagaram: మాజీ మంత్రి పడాల అరుణను పరామర్శించిన మంత్రి కొండపల్లి

గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం లో ఇటీవల కాలంలో అస్వస్థతతో బాధపడుతున్న మాజీ మంత్రి పడాల అరుణ ను గజపతినగరంలోని ఆమె స్వగృహమునందు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు.

ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య వివరాల గురించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.బాధపడుతున్న మాజీ మంత్రి పడాల అరుణ గారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story