Vizianagaram: గజపతినగరం పాచలవలసలో మంత్రి కొండపల్లి పెన్షన్ల పంపిణీ!
Vizianagaram: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Vizianagaram: గజపతినగరం పాచలవలసలో మంత్రి కొండపల్లి పెన్షన్ల పంపిణీ!
Vizianagaram: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గo దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామం లో పించనులు పంపిణీ కార్యక్రమములో పాల్గొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
అర్హులైన వారి ప్రతి ఇంటికి వెళ్లి తన చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేయడమే కాకుండా ప్రతి లబ్ధిదారుడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
కూటమి ప్రభుత్వంలో అర్హులైన అందరికీ ప్రతీ నెల క్రమం తప్పకుండా పింఛన్లు అందుతున్నాయని సంక్షేమ పథకాలు అమలులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమే వేరని అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
Next Story




