Vizianagaram: మురపాక గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించిన మంత్రి!

Vizianagaram: గజపతినగరం నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 30 July 2026 11:29 AM IST
Vizianagaram
X

Vizianagaram: మురపాక గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించిన మంత్రి!

Vizianagaram: ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ .....

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం మురపాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్...

ఆగస్టు ఒకటవ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉన్నందున ఉత్తరాంధ్ర జిల్లాలకు

రెండు రోజులు ముందుగానే పేదల పండగలో పెన్షన్లు పింపిణీ . జరుగుతుంది అన్నారు మంత్రి

అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లకు వెల్లి వారి సమస్యలు అడిగి తె‌లుసుకొని .సమస్యలు పరిష్కారించేదిశగా .తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ..

మురపాక గ్రామంలో 58 లక్షల 60 వేల రూపాయలతో నిర్మించిన 5 సీసీ రోడ్లను, డ్రైనేజీలను ప్రారంభించి

అనంతరం కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ మరియు అబివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన .కర పత్రాలను ఇంటింటికి పంపిణీ చేసారు మంత్రి.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story