Vizianagaram: ఓట్లు వేయని ఊరికి రోడ్డు.. మంత్రి కొండపల్లి రియల్ హీరో అంటున్న జనం!

Vizianagaram: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో రూ. 6 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 15 May 2026 2:41 PM IST
Vizianagaram
X

Vizianagaram: ఓట్లు వేయని ఊరికి రోడ్డు.. మంత్రి కొండపల్లి రియల్ హీరో అంటున్న జనం!

విజయనగరం జిల్లా: దత్తిరాజేరు మండలం లోని 6 కోట్ల రుపాయులుతో నాలుగు గ్రామాల్లో పలు బిటి రోడ్లు , బ్రిడ్జి ప్రారబోత్సవం చేసారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ . కార్యక్రమంలో భాగంగా నాలుగు గ్రామాల్లో ఒకటైన బోజరాజపురానికి కొన్ని సంవత్సరాలుగా రహదారి సౌకర్యం లేకపోవడంతో 400 జనాభా నివసించే ఆ గ్రామస్తులు 2024 జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సైతం బహిష్కరించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కొండపల్లి చొరవతో ఎట్టకేలకు ఆ గ్రామానికి రహదారి కష్టాలు తీరడంతో గ్రామంలో టపాసులు వెలిగించి ప్రారంబోత్సవానికి వచ్చే మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం పలికారు బోజరాజపురం గ్రామస్తులు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story