Parvathipuram: సాలూరులో 108 అడుగుల జాతీయ జెండాతో భారీ ‘తిరంగా ర్యాలీ’!

Parvathipuram: సాలూరులో 108 అడుగుల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ జరిగింది. రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ ఐక్యతను చాటారు.

B VENKATESH, SALURU
Published on: 14 Aug 2026 11:44 AM IST
Parvathipuram
X

Parvathipuram: సాలూరులో 108 అడుగుల జాతీయ జెండాతో భారీ ‘తిరంగా ర్యాలీ’!

Parvathipuram: సాలూరు RTC కాంప్లెక్స్‌ నుంచి MRO కార్యాలయం వరకు తిరంగా ర్యాలీ 108 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీసాలూరులో ఉప్పొంగిన దేశభక్తి. తిరంగా యాత్రలో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

జాతీయ జెండాతో దేశభక్తిని చాటిన సాలూరు ప్రజలు.

వందేమాతరం, భారత్ మాతా కి జై, హర్ ఘర్ తిరంగా అనే దేశభక్తి నినాదాలతో మార్మోగిన సాలూరు వీధులు. ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, జాతీయ ఐక్యత, సమగ్రతను చాటిన తిరంగా యాత్ర.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story