Parvathipuram: కన్నీరు పెట్టుకున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
Parvathipuram: సాలూరు మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించడంపై రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు బుజ్జగించారు.
Parvathipuram: కన్నీరు పెట్టుకున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర భావోద్వేగం.. సాలూరు మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరం.
రెండు శాతం కూడా లేని జనసేన పార్టీకి మున్సిపల్ ఛైర్మన్ సీటు కేటాయించడం దారుణమంటూ కంట నీరు. మంత్రి సంధ్యారాణి, టీడీపీ శ్రేణులను బుజ్జగించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి కె. అచ్చెన్నాయుడు.




