Parvathipuram: పార్వతిపురం మన్యం జిల్లా టీడీపీ కార్యాలయంలో మోదీ వేడుకలు

Parvathipuram: పార్వతిపురం మన్యం జిల్లా టీడీపీ కార్యాలయంలో మోదీ జన్మదినం, ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించి మంత్రి సంధ్యారాణి దీపాలు వెలిగించారు.

B VENKATESH, SALURU
Published on: 18 Sept 2026 11:35 AM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతిపురం మన్యం జిల్లా టీడీపీ కార్యాలయంలో మోదీ వేడుకలు

Parvathipuram: ఈరోజు టిడిపి కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా, ఆయన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పురస్కరించుకుని దీపాలు వెలిగించిన గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి.

దేశ ప్రధాని మోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా ప్రస్థానానికి సంఘీభావంగా దీపాలు వెలిగించి మద్దతు తెలిపిన మంత్రి సంధ్యారాణి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU