Parvathipuram: మంత్రి సంధ్యారాణి పర్యటన.. పార్వతీపురంలో ఆధ్యాత్మిక సందడి

Parvathipuram: పార్వతీపురంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి. పురాతన ఆలయాల పరిరక్షణ కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 27 April 2026 1:32 PM IST
Parvathipuram
X

Parvathipuram: మంత్రి సంధ్యారాణి పర్యటన.. పార్వతీపురంలో ఆధ్యాత్మిక సందడి

Parvathipuram: పార్వతిపురంలోని బెలగాంలో గల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ముందుగా వేదమంత్రాలతో సాదరంగా స్వాగతం పలికిన అర్చకులు కమిటీ సభ్యులు, అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సంధ్యారాణి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందించిన వేద పండితులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పురాతన దేవాలయాలను కాపాడుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంగా శతాబ్ద ఉత్సవాల నిర్వహిస్తున్న కమిటీ నిర్వాహలకు అభినందనలు తెలిపిన మంత్రి రాష్ట్రంలో 5 వేల అంగన్వాడి పోస్టులు మంజూరు రాష్ట్రంలో ఇటీవలే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాం అయ్యా అంగన్వాడిలో ఆయా పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలి. మొదటి విడతగా 2600 అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తాం.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story