Mentada: ఆండ్ర జలాశయం నుంచి సాగునీరు విడుదల చేసిన మంత్రి
Mentada: మెంటాడ ఆండ్ర జలాశయం నుంచి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 9,600 ఎకరాలకు సాగునీరు అందనుంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి.
Mentada: ఆండ్ర జలాశయం నుంచి సాగునీరు విడుదల చేసిన మంత్రి
మెంటాడ: మెంటాడ మండలం ఆండ్ర జలాశయం నుంచి ఆదివారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుడి, ఎడమ కాలువల ద్వారా 50 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. దీంతో మెంటాడ, గజపతినగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 9,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు.
ముందస్తుగా కాలువల్లో పూడిక తొలగింపు, గట్టు బలోపేతం, జంగిల్ తొలగింపు పనులు పూర్తి ఆండ్ర జలాశయానికి కోటి 40 లక్షలు జలాశయం పనులకు రైతన్నలకు ఇబ్బంది లేకుండా పంటలకు నీరు అందించేలా కూటమి ప్రభుత్వం చేపట్టింది.
ఆండ్ర జలాశయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని ఈ ప్రాంతంలో గిరిజనులు మత్స్యకారులే జలాశయంలో చేప పిల్లలను పెంచి చేపలను వారికి జీవనోపాధి కలిపి స్తా... జలాశయంలో నీరు విడుదల చేయడంతో రైతులు అనందం వ్యక్తం చేశారు.
Next Story




