Nellimarla: నెల్లిమర్ల చైర్మన్ బరిలో నిలిచిన తుది అభ్యర్థులు!
Nellimarla: నెల్లిమర్ల నగరపంచాయతీ చైర్మన్ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఖరారైన తుది అభ్యర్థుల జాబితా!
Nellimarla: నెల్లిమర్ల చైర్మన్ బరిలో నిలిచిన తుది అభ్యర్థులు!
Nellimarla: నెల్లిమర్ల నగరపంచాయతీ చైర్మన్ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత మైపాడ ప్రసాద్, వైసీపీ తరపున సముద్రపు రామారావు, కాంగ్రెస్ నుంచి కనకల పద్మనాభం, స్వతంత్ర అభ్యర్థిగా లెంక అప్పలనాయుడు బరిలో నిలిచారు.
ప్రధాన పార్టీల్లో రెబల్ అభ్యర్థుల బెడద తొలగిపోవడంతో ఎన్నికల చిత్రం స్పష్టత సంతరించుకుంది.




