Parvathipuram: పాలకొండ గారమ్మ ఆలయంలో ఘనంగా ఆషాఢమాస సారె మహోత్సవం.
Parvathipuram: పాలకొండ గారమ్మ తల్లి ఆలయంలో ఆగస్టు 5న ఆషాఢమాస సారె మహోత్సవం, ఆగస్టు 6న శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
Parvathipuram: పాలకొండ గారమ్మ ఆలయంలో ఘనంగా ఆషాఢమాస సారె మహోత్సవం.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ
రిపోర్టర్ కైలాస్ సాహు
పాలకొండ
శ్రీ శ్రీ శ్రీ గారమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢమాస సారె మహోత్సవం 5-8-26 తేదీన అనగా బుధవారం నిర్ణయం చేసినందున బుధవారం ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి సారె సమర్పణ ప్రారంభం కావున భక్తులు ఏవన్మంది ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి.
గమనిక:-
6-8-26 గురువారం అమ్మవారి శాకాంబరీ మహోత్సవ కార్యక్రమం కోసం పువ్వులు, పండ్లు మరియు కూరకాయలు సమర్పించవలసిన వారు 5-8-26 అనగా బుధవారం తీసుకుని వచ్చినట్లైతే అమ్మవారి అలంకరణలో ఉపయోగించే అవకాశం ఉంటుంది. బుధవారం శ్రీ శ్రీ శ్రీ గారమ్మతల్లి వారికి ఆషాఢ మాస సారి మహోత్సవం ,6-8-2026 గురువారం అమ్మవారికి శాకాంబరీ ఉత్సవాలు మరియు 7-8-2026 శుక్రవారం అమ్మవారి ప్రసాద వితరణ జరుపబడును.కావున భక్తులు యావన్మంది ఈ కార్యక్రమాలలో పాల్గొని గారమ్మతల్లి కృపకటాక్షాలకు పాత్రులవుతారని కోరుకుంటున్నాము.
ఇట్లు ఆలయ ప్రధాన అర్చకులు సోపేటి. సింహాచలం. మరియు ఆలయ అభివృద్ధి కమిటీ గారమ్మ కాలనీ పాలకొండ




