Palakonda: పాలకొండలో పిచ్చి కుక్క బీభత్సం.. 20 మందికి గాయాలు!

Palakonda: పాలకొండ నగర పంచాయితీలో పిచ్చి కుక్క స్వైరవిహారం. 20 మందిపై దాడి, ఆసుపత్రికి క్యూ కడుతున్న బాధితులు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 28 May 2026 10:24 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో పిచ్చి కుక్క బీభత్సం.. 20 మందికి గాయాలు!

Palakonda: పాలకొండ నగరపంచాయితీ జెట్టివారి వీధిలో పిచ్చి కుక్క స్వైరవిహారం.. నలుగురిపై తీవ్ర దాడి చేసి గాయపరిచిన కుక్క... గాయపడిన వారిలో ఒక బాలుడు ఆరుగురు, మహిళలు.. బల్లంకి వీధిలో ఇద్దరిపై, గటాలడెప్పి వీధి, లోగిడి వీధి ఇతర ప్రాంతాల్లో కుక్క తిరుగుతూ ప్రజలపై దాడి..దాదాపు 20మందిపై ఇప్పటికే దాడిచేసిన కుక్క... పాలకొండ ఏరియా ఆసుపత్రికి క్యూ కడుతున్న కుక్కకాటు బాధితులు..గత కొన్ని నెలలుగా పాలకొండ నగరపంచాయితీ పరిధిలో వీధి కుక్కలసమస్య పట్టించుకోని నగరపంచాయితీఅధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని పాలకొండ ప్రజలు నగర పంచాయతీ వారికి విన్నపం చేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story