Parvathipuram: గిరిజన విద్యార్థి మృతిపై ప్రభుత్వం సీరియస్!

Parvathipuram: అనుసభద్ర ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి అర్పిత్ ఆత్మహత్యపై స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌ను తొలగించి, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు.

B VENKATESH, SALURU
Published on: 18 Sept 2026 7:08 AM IST
Parvathipuram
X

Parvathipuram: గిరిజన విద్యార్థి మృతిపై ప్రభుత్వం సీరియస్!

Parvathipuram: అనుసభద్ర ఏకలవ్య పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి అర్పిత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ మహేశ్వరరావును విధుల నుంచి పూర్తిగా తప్పిస్తూ.... ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ టీడబ్ల్యూఆర్ఈఐఎస్ (గురుకులం) సెక్రెటరీ. వంట ఏజెన్సీ పై కూడా చర్యలు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన ఉన్నతఅధికారులు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU