Parvathipuram: పాలకొండలో CMRF చెక్కుల పంపిణీ!
Parvathipuram: పాలకొండ అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ.
Parvathipuram: : పాలకొండలో CMRF చెక్కుల పంపిణీ!
Parvathipuram: పాలకొండ నియోజకవర్గంకి చెందిన లబ్ధిదారులకు అనారోగ్య కారణముగా, అత్యవసరంగా జరిగిన వైద్య ఖర్చుల సహాయార్థం గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ నిది ""సీఎం రిలీఫ్ ఫండ్"" నుండి వచ్చిన CMRF చెక్కును లబ్ధిదారులుకు పాలకొండ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో లబ్దిదారునకు ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయక్రిష్ణ అందజేశారు.
వీరఘట్టం మండలం ఎంరాజపురం గ్రామ పంచాయతీకి చెందిన శ్రీ కొప్పర కృష్ణవేణి గారికి రూ.44734/- రూపాయల విలువ గల చెక్కును అందజేశారు.
పాలకొండ మండలం అర్ధలి గ్రామానికి చెందిన శ్రీ అల్లు దనము గారికి రూ.18800/- రూపాయల విలువగల చెక్ ను అందచేశారు. పాలకొండ మండలం చినమంగళాపురం గ్రామానికి చెందిన శ్రీ ఆకాశపు గణేశ్వరరావు గారికి రూ.41084/- రూపాయల విలువగల చెక్ ను అందచేశారు.
పాలకొండ మండలం L L పురం గ్రామానికి చెందిన శ్రీ ధన్నాన సావిత్రమ్మ గారికి రూ.76190/- రూపాయల విలువగల చెక్ ను అందచేశారు. పాలకొండ మండలం గొట్టమంగళాపురం గ్రామానికి చెందిన శ్రీ బెజ్జిపురం జగన్నాధం గారికి రూ.34896/- రూపాయల విలువగల చెక్ ను అందచేశారు.
పాలకొండ మండలం డోలమడ గ్రామానికి చెందిన శ్రీ మజ్జి నారాయణ గారికి రూ.30028/- రూపాయల విలువగల చెక్ ను అందచేశారు. పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన శ్రీ పైల లక్ష్మి గారికి రూ.20000/- రూపాయల విలువగల చెక్ ను అందచేశారు
పాలకొండ నగర పంచాయతీకి చెందిన డోల రమణి (డెత్ ) C/O డోల సరస్వతి గారికి రూ.32100/- రూపాయల విలువగల చెక్ ను అందచేశారు. పాలకొండ నగర పంచాయతీ చెందిన శ్రీ ముడిల రూప గారికి రూ.54734/- రూపాయల విలువగల చెక్ ను అందచేశారు.




