Palakonda: పాలకొండ ఎంపీటీసీ ఎన్నికల్లో తల్లీకూతుళ్ల ఘన విజయం!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన తల్లీకూతుళ్లు కర్నేన యోగిత, కర్నేన పద్మిని ప్రియదర్శిని ఘన విజయం సాధించారు.
Palakonda: పాలకొండ ఎంపీటీసీ ఎన్నికల్లో తల్లీకూతుళ్ల ఘన విజయం!
పాలకొండ: పాలకొండ మండలం వాటపాగు, డోలామడ ఎంపీటీసీ ఎన్నికలో తల్లీ కూతుళ్లు పోటీ చేసారు..ఎన్నికల ఫలితాల్లో డోలామడ కర్నేన.యోగిత, వాటపాగు టీడీపీ ఎంపీటీసీ గా,(871 మెజారిటీ)కూతురు కర్నేన. పద్మిని ప్రియదర్శిని(641) టీడీపీ ఎంపీటీసీ గా గెలిచారు.




