Palakonda: పాలకొండ ఎంపీపీగా కర్నేన యోగీత ప్రమాణ స్వీకారం!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండల పరిషత్ అధ్యక్షురాలు (MPP)గా కర్నేన యోగీత శనివారం బాధ్యతలు స్వీకరించారు. మండల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 21 Nov 2026 5:56 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ ఎంపీపీగా కర్నేన యోగీత ప్రమాణ స్వీకారం!

పాలకొండ: పాలకొండ ఎంపీపీ గా కర్నెన యోగీత శనివారం బాధ్యతలు స్వీకరించారు. కూటమి సభ్యులు సహకారం, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆశీసులతో ఎంపీపి గా ఎన్నికై మండల అభివృద్దే ధ్యేయం గా ముందు వెళ్తాం అని అన్నారు. టీడీపీ నేత కర్నేన అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ధర్మం పాటిస్తూ మండలంలో 12 కి 11 ఎంపిటిసి స్థానాలు కూటమి అభ్యర్ధులు గెలుపొందారు అని అన్నారు.

ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో మండల అభివృద్దే ధ్యేయం గా ముందు వెళ్తూ మండల అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కర్నేన అప్పలనాయుడు, జాడ శ్రీధర్, ఎంపిటిసిలు నాయకులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA