Parvathipuram: పార్వతీపురంలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం!

Parvathipuram: పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికల ప్రచారం ముమ్మరం. బెల్గాం ప్రాంతంలో చైర్పర్సన్ అభ్యర్థి పట్నాన సాయి శ్రీ, కౌన్సిలర్ అభ్యర్థుల గడప గడపకు ప్రచారం.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 27 Oct 2026 6:39 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం!

Parvathipuram: ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసిపి చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పుర ఓటర్లకు అభ్యర్థన చేస్తూ వార్డుల్లో గడప గడపకు వెళ్ళి ముమ్మర ప్రచారం చేయడం జరిగినది. పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం బెల్గాం ప్రాంతంలో గల 26, 27 మరియు 28 వార్డులలో చైర్పర్సన్ అభ్యర్థి పట్నాన సాయి శ్రీ, మూడు వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు బెహర పద్మజ, కేంగువ రేఖారాణి మరియు పోల సత్యనారాయణ, నాయకులతో కలిసి గడప గడపకు వెళ్ళి ప్రజలను కలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టడం జరిగినది.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)